Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 4

1 Samuel 20:4 in Telugu

యోనాతానునీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదు ననెను.

Yonaataanuneekemi tochuno daanine nenu nee yedala jarupudu nanenu.

1 Samuel 20:4 in English

King James Version (KJV)
Then said Jonathan unto David, Whatsoever thy soul desireth, I will even do [it] for thee.
World English Bible (WEB)
Then Jonathan said to David, “Whatever your soul desires, I will even do it for you.”
American Standard Version (ASV)
Then said Jonathan unto David, Whatsoever thy soul desireth, I will even do it for thee.
Bible in Basic English (BBE)
Then Jonathan said to David, Whatever your desire is, I will do it for you.
Darby Translation (DBY)
And Jonathan said to David, What thy soul may say, I will even do it for thee.
Webster's Bible (WBS)
Then said Jonathan to David, Whatever thy soul desireth, I will even do [it] for thee.
Young's Literal Translation (YLT)
And Jonathan saith to David, 'What doth thy soul say? — and I do it for thee.'

Read in context

  1. 2యానాతానుఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా
  2. 3దావీదునేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా
  3. 4యోనాతానునీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదు ననెను.
  4. 5అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
  5. 6ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించుమర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.
Read all of 1 Samuel 20

Original words (Hebrew)

1 Samuel 20:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.