Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 24 · verse 20

1 Samuel 24:20 in Telugu

నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును.

Nishchayamugaa neevu raaja vaguduvaniyu, ishraayeleeyula raajyamu neeku sthiraparacha badunaniyu naaku teliyunu.

1 Samuel 24:20 in English

King James Version (KJV)
And now, behold, I know well that thou shalt surely be king, and that the kingdom of Israel shall be established in thine hand.
World English Bible (WEB)
Now, behold, I know that you will surely be king, and that the kingdom of Israel will be established in your hand.
American Standard Version (ASV)
And now, behold, I know that thou shalt surely be king, and that the kingdom of Israel shall be established in thy hand.
Bible in Basic English (BBE)
And now I am certain that you will be king, and that the kingdom of Israel will be made strong under your authority.
Darby Translation (DBY)
And now behold, I know that thou shalt certainly be king, and that the kingdom of Israel shall be established in thy hand.
Webster's Bible (WBS)
And now, behold, I know well that thou wilt surely be king, and that the kingdom of Israel will be established in thy hand.
Young's Literal Translation (YLT)
'And, now, lo, I have known that thou dost certainly reign, and the kingdom of Israel hath stood in thy hand;

Read in context

  1. 18ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.
  2. 19ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
  3. 20నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును.
  4. 21కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయ కుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను
  5. 22అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి.
Read all of 1 Samuel 24

Cross references

Original words (Hebrew)

1 Samuel 24:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.