1 Samuel · chapter 24 · verse 22
1 Samuel 24:22 in Telugu
అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి.
Appudu saulu intiki tirigi vachchenu; ayite daaveedunu atani janulunu tama kondasthalamulaku velli poyiri.
1 Samuel 24:22 in English
- King James Version (KJV)
- And David sware unto Saul. And Saul went home; but David and his men gat them up unto the hold.
- World English Bible (WEB)
- David swore to Saul. Saul went home, but David and his men went up to the stronghold.
- American Standard Version (ASV)
- And David sware unto Saul. And Saul went home; but David and his men gat them up unto the stronghold.
- Bible in Basic English (BBE)
- And David gave Saul his oath. And Saul went back to his house; but David and his men went up to their safe place.
- Darby Translation (DBY)
- And David swore to Saul. And Saul went home; and David and his men went up to the stronghold.
- Webster's Bible (WBS)
- And David swore to Saul. And Saul went home; but David and his men repaired to the hold.
- Young's Literal Translation (YLT)
- And David sweareth to Saul, and Saul goeth unto his house, and David and his men have gone up unto the fortress.
Read in context
- 20నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును.
- 21కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయ కుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను
- 22అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి.
Cross references
- 1 Samuel 23:29 1 సమూయేలు 23:29తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
- Matthew 10:16–17 మత్తయి 10:16–17ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
- John 2:24 యోహాను 2:24అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు
- Proverbs 26:24–25 సామెతలు 26:24–25పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.