2 Samuel · chapter 3 · verse 17
2 Samuel 3:17 in Telugu
అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా
Antalo abneru ishraayelu vaari peddalanu pilipinchidaaveedu mimmunu elavalenani meeru intaku munupu koritiri gadaa
2 Samuel 3:17 in English
- King James Version (KJV)
- And Abner had communication with the elders of Israel, saying, Ye sought for David in times past [to be] king over you:
- World English Bible (WEB)
- Abner had communication with the elders of Israel, saying, “In times past, you sought for David to be king over you.
- American Standard Version (ASV)
- And Abner had communication with the elders of Israel, saying, In times past ye sought for David to be king over you:
- Bible in Basic English (BBE)
- Then Abner had a talk with the chief men of Israel, saying, In the past it was your desire to make David your king: so now, do it:
- Darby Translation (DBY)
- Now Abner had communicated with the elders of Israel, saying, Ye sought for David aforetime to be king over you;
- Webster's Bible (WBS)
- And Abner had communication with the elders of Israel, saying, Ye sought for David in times past [to be] king over you:
- Young's Literal Translation (YLT)
- And the word of Abner was with the elders of Israel, saying, 'Heretofore ye have been seeking David for king over you,
Read in context
- 15ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.
- 16దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
- 17అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా
- 18నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.
- 19మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను.