Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 25 · verse 32

1 Samuel 25:32 in Telugu

అందుకు దావీదునాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

Anduku daaveedunaaku eduru padutakai ninnu pampina ishraayeleeyula devudaina yehovaaku stotramu kalugunu gaaka.

1 Samuel 25:32 in English

King James Version (KJV)
And David said to Abigail, Blessed [be] the LORD God of Israel, which sent thee this day to meet me:
World English Bible (WEB)
David said to Abigail, “Blessed is the LORD, the God of Israel, who sent you today to meet me!
American Standard Version (ASV)
And David said to Abigail, Blessed be Jehovah, the God of Israel, who sent thee this day to meet me:
Bible in Basic English (BBE)
And David said to Abigail, May the Lord, the God of Israel, be praised, who sent you to me today:
Darby Translation (DBY)
And David said to Abigail, Blessed be Jehovah, the God of Israel, who sent thee this day to meet me.
Webster's Bible (WBS)
And David said to Abigail, Blessed [be] the LORD God of Israel, who sent thee this day to meet me:
Young's Literal Translation (YLT)
And David saith to Abigail, 'Blessed [is] Jehovah, God of Israel, who hath sent thee this day to meet me,

Read in context

  1. 30యెహోవా నా యేలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రా యేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత
  2. 31నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగాచిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొని నందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.
  3. 32అందుకు దావీదునాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
  4. 33నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.
  5. 34నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన యెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి
Read all of 1 Samuel 25

Cross references

Original words (Hebrew)

1 Samuel 25:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.