1 Samuel · chapter 25 · verse 43
1 Samuel 25:43 in Telugu
మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ యైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.
Mariyu daaveedu yejreyelu stree yaina aheenoyamunu pendli chesikoniyundenu; vaariddaru ataniki bhaaryalugaa undiri.
1 Samuel 25:43 in English
- King James Version (KJV)
- David also took Ahinoam of Jezreel; and they were also both of them his wives.
- World English Bible (WEB)
- David also took Ahinoam of Jezreel; and they both became his wives.
- American Standard Version (ASV)
- David also took Ahinoam of Jezreel; and they became both of them his wives.
- Bible in Basic English (BBE)
- And David had taken Ahinoam of Jezreel, to be his wife; these two were his wives.
- Darby Translation (DBY)
- David had also taken Ahinoam of Jizreel; and they became, even both of them, his wives.
- Webster's Bible (WBS)
- David also took Ahinoam of Jezreel; and they were also both of them his wives.
- Young's Literal Translation (YLT)
- And Ahinoam hath David taken from Jezreel, and they are — even both of them — to him for wives;
Read in context
- 41ఆమె లేచి సాగిలపడినా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి
- 42త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.
- 43మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ యైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.
- 44సౌలు తన కుమార్తె యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.
Cross references
- 1 Samuel 27:3 1 సమూయేలు 27:3దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
- Joshua 15:56 యెహోషువ 15:56యొక్దె యాము జానోహ
- 1 Samuel 30:5 1 సమూయేలు 30:5యజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి
- 2 Samuel 3:2 2 సమూయేలు 3:2హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.
- 2 Samuel 5:13–16 2 సమూయేలు 5:13–16దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
- Matthew 19:5 మత్తయి 19:5ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
- Matthew 19:8 మత్తయి 19:8ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.