1 Samuel · chapter 25 · verse 44
1 Samuel 25:44 in Telugu
సౌలు తన కుమార్తె యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.
Saulu tana kumaarte yaina meekaalu anu daaveedu bhaaryanu palteeyelanu galleemuvaadaina laayeeshu kumaaruniki ichchi yundenu.
1 Samuel 25:44 in English
- King James Version (KJV)
- But Saul had given Michal his daughter, David’s wife, to Phalti the son of Laish, which [was] of Gallim.
- World English Bible (WEB)
- Now Saul had given Michal his daughter, David’s wife, to Palti the son of Laish, who was of Gallim.
- American Standard Version (ASV)
- Now Saul had given Michal his daughter, David’s wife, to Palti the son of Laish, who was of Gallim.
- Bible in Basic English (BBE)
- Now Saul had given his daughter Michal, David's wife, to Palti the son of Laish of Gallim.
- Darby Translation (DBY)
- But Saul had given Michal his daughter, David's wife, to Phalti the son of Laish, who was of Gallim.
- Webster's Bible (WBS)
- But Saul had given Michal his daughter, David's wife, to Phalti the son of Laish, who [was] of Gallim.
- Young's Literal Translation (YLT)
- and Saul gave Michal his daughter, wife to David, to Phalti son of Laish, who [is] of Gallim.
Read in context
- 42త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.
- 43మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ యైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.
- 44సౌలు తన కుమార్తె యైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.
Cross references
- 1 Samuel 18:27 1 సమూయేలు 18:27గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
- 2 Samuel 3:14 2 సమూయేలు 3:14మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా
- 1 Samuel 18:20 1 సమూయేలు 18:20అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,
- Isaiah 10:30 యెషయా 10:30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు