Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 26 · verse 18

1 Samuel 26:18 in Telugu

నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?

Naa yelina vaadu tana daasuni eelaagu enduku tarumuchunnaadu? Nenemi chesitini? Naavalana e keedu neeku sambhavinchunu?

1 Samuel 26:18 in English

King James Version (KJV)
And he said, Wherefore doth my lord thus pursue after his servant? for what have I done? or what evil [is] in mine hand?
World English Bible (WEB)
He said, “Why does my lord pursue his servant? For what have I done? What evil is in my hand?
American Standard Version (ASV)
And he said, Wherefore doth my lord pursue after his servant? for what have I done? or what evil is in my hand?
Bible in Basic English (BBE)
And he said, Why does my lord go armed against his servant? what have I done? or what evil is there in me?
Darby Translation (DBY)
And he said, Why does my lord thus pursue after his servant? for what have I done? or what evil is in my hand?
Webster's Bible (WBS)
And he said, Why doth my lord thus pursue his servant? for what have I done? or what evil [is] in my hand?
Young's Literal Translation (YLT)
and he saith, 'Why [is] this — my lord is pursuing after his servant? for what have I done, and what [is] in my hand evil?

Read in context

  1. 16నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.
  2. 17సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.
  3. 18నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?
  4. 19రాజా నా యేలిన వాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారునీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.
  5. 20నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి.
Read all of 1 Samuel 26

Cross references

Original words (Hebrew)

1 Samuel 26:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.