1 Samuel · chapter 30 · verse 2
1 Samuel 30:2 in Telugu
ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.
Ghanulanemi alpulanemi andulonunna aaduvaarandarini cherapattukoni champaka vaarini teesikoni vellipoyi yundiri.
1 Samuel 30:2 in English
- King James Version (KJV)
- And had taken the women captives, that [were] therein: they slew not any, either great or small, but carried [them] away, and went on their way.
- World English Bible (WEB)
- and had taken captive the women and all who were in it, both small and great. They didn’t kill any, but carried them off and went their way.
- American Standard Version (ASV)
- and had taken captive the women [and all] that were therein, both small and great: they slew not any, but carried them off, and went their way.
- Bible in Basic English (BBE)
- And had made the women and all who were there, small and great, prisoners: they had not put any of them to death, but had taken them all away.
- Darby Translation (DBY)
- and had taken the women captives that were in it; both great and small: they had put none to death, but had carried them off, and went on their way.
- Webster's Bible (WBS)
- And had taken the women captives that [were] in it, they slew not any, either great or small, but carried [them] away, and went on their way.
- Young's Literal Translation (YLT)
- and they take captive the women who [are] in it; from small unto great they have not put any one to death, and they lead away, and go on their way.
Read in context
- 1దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
- 2ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.
- 3దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి
- 4ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.
Cross references
- 1 Samuel 27:11 1 సమూయేలు 27:11ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
- Psalm 76:10 కీర్తనలు 76:10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
- Job 38:11 యోబు 38:11నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- Isaiah 27:8–9 యెషయా 27:8–9నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.
- 1 Samuel 30:19 1 సమూయేలు 30:19కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.