1 Samuel · chapter 30 · verse 27
1 Samuel 30:27 in Telugu
బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను
Betelulonu dakshina raamotulonu yatteerulonu
1 Samuel 30:27 in English
- King James Version (KJV)
- To [ them] which [were] in Beth-el, and to [them] which [were] in south Ramoth, and to [them] which [were] in Jattir,
- World English Bible (WEB)
- He sent it to those who were in Bethel, to those who were in Ramoth of the South, to those who were in Jattir,
- American Standard Version (ASV)
- to them that were in Beth-el, and to them that were in Ramoth of the South, and to them that were in Jattir,
- Bible in Basic English (BBE)
- He sent to those who were in Beth-el, and in Ramah of the South, and in Jattir;
- Darby Translation (DBY)
- to those in Bethel, and to those in south Ramoth, and to those in Jattir,
- Webster's Bible (WBS)
- To [them] who [were] in Beth-el, and to [them] who [were] in south Ramoth, and to [them] who [were] in Jattir,
- Young's Literal Translation (YLT)
- to those in Beth-El, and to those in South Ramoth, and to those in Jattir,
Read in context
- 25కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను.
- 26దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచియెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.
- 27బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను
- 28అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను
- 29రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
Cross references
- Joshua 15:48 యెహోషువ 15:48మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
- Joshua 19:8 యెహోషువ 19:8దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
- Genesis 28:19 ఆదికాండము 28:19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
- Judges 1:22–23 న్యాయాధిపతులు 1:22–23యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను. పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా
- Joshua 21:14 యెహోషువ 21:14దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
- Joshua 16:2 యెహోషువ 16:2తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.
- 1 Kings 12:29 1 రాజులు 12:29ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
- Joshua 7:2 యెహోషువ 7:2యెహోషువమీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి