Judges · chapter 12 · verse 14
Judges 12:14 in Telugu
అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.
Ataniki naluvadimandi kumaarulunu muppadimandi manuma lunu undiri. Vaaru debbadi gaadidapillala nekki tirugu vaaru. Atadu enimidendlu ishraayeleeyulaku adhipatigaa nundenu.
Judges 12:14 in English
- King James Version (KJV)
- And he had forty sons and thirty nephews, that rode on threescore and ten ass colts: and he judged Israel eight years.
- World English Bible (WEB)
- He had forty sons and thirty sons’ sons who rode on seventy donkey colts. He judged Israel eight years.
- American Standard Version (ASV)
- And he had forty sons and thirty sons’ sons, that rode on threescore and ten ass colts: and he judged Israel eight years.
- Bible in Basic English (BBE)
- He had forty sons and thirty sons' sons who went on seventy young asses; and he was judge of Israel for eight years.
- Darby Translation (DBY)
- And he had forty sons and thirty grandsons, who rode on seventy ass colts. And he judged Israel eight years.
- Webster's Bible (WBS)
- And he had forty sons and thirty nephews, that rode on seventy ass colts: and he judged Israel eight years.
- Young's Literal Translation (YLT)
- and he hath forty sons, and thirty grandsons, riding on seventy ass-colts, and he judgeth Israel eight years.
Read in context
- 12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.
- 13అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.
- 14అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.
- 15పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీ యుల మన్యము లోనున్న పిరాతోనులో పాతిపెట్ట బడెను.
Cross references
- Judges 5:10 న్యాయాధిపతులు 5:10తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
- Judges 10:4 న్యాయాధిపతులు 10:4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
Original words (Hebrew)
- forty · H705אַרְבָּעִים ʼarbâʻîym
- sons · H1121בֵּן bên
- thirty · H7970שְׁלוֹשִׁים shᵉlôwshîym
- nephews · H1121בֵּן bên
- rode · H7392רָכַב râkab
- ten · H7657שִׁבְעִים shibʻîym
- colts · H5895עַיִר ʻayir
- judged · H8199שָׁפַט shâphaṭ
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- eight · H8083שְׁמֹנֶה shᵉmôneh
- years · H8141שָׁנֶה shâneh