Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 1 · verse 2

1 Thessalonians 1:2 in Telugu

విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,.

Vishvaasamutokoodina mee panini, prematokoodina mee prayaasamunu, mana prabhuvaina yesukreestunandali nireekshanatokoodina mee orpunu, memu mana tandriyaina devuni yeduta maanaka jnyaapakamu chesikonuchu, maa praarthanalayandu mee vishayamai vijnyaapanamu cheyuchu,.

1 Thessalonians 1:2 in English

King James Version (KJV)
We give thanks to God always for you all, making mention of you in our prayers;
World English Bible (WEB)
We always give thanks to God for all of you, mentioning you in our prayers,
American Standard Version (ASV)
We give thanks to God always for you all, making mention [of you] in our prayers;
Bible in Basic English (BBE)
We give praise to God at all times for you, keeping you in memory in our prayers;
Darby Translation (DBY)
We give thanks to God always for you all, making mention of you at our prayers,
Webster's Bible (WBS)
We give thanks to God always for you all, making mention of you in our prayers;
Young's Literal Translation (YLT)
We give thanks to God always for you all, making mention of you in our prayers,

Read in context

  1. 1తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
  2. 2విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,.
  3. 3మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
  4. 4ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.
Read all of 1 Thessalonians 1

Cross references

Original words (Greek)

1 Thessalonians 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.