Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 1 · verse 4

1 Thessalonians 1:4 in Telugu

ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

Elayanagaa devunivalana premimpabadina sahodarulaaraa, meeru erparachabadina sangati, anagaa maa suvaarta, maatato maatramugaaka shaktitonu, parishuddhaatmatonu, sampoorna nishchayatatonu meeyoddaku vachchiyunna sangati maaku teliyunu.

1 Thessalonians 1:4 in English

King James Version (KJV)
Knowing, brethren beloved, your election of God.
World English Bible (WEB)
We know, brothers loved by God, that you are chosen,
American Standard Version (ASV)
knowing, brethren beloved of God, your election,
Bible in Basic English (BBE)
Being conscious, my brothers, dear to God, that you have been marked out by God's purpose;
Darby Translation (DBY)
knowing, brethren beloved by God, your election.
Webster's Bible (WBS)
Knowing, brethren beloved by God, your election.
Young's Literal Translation (YLT)
having known, brethren beloved, by God, your election,

Read in context

  1. 2విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,.
  2. 3మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
  3. 4ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.
  4. 5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
  5. 6పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.
Read all of 1 Thessalonians 1

Cross references

Original words (Greek)

1 Thessalonians 1:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.