Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 2 · verse 11

1 Thessalonians 2:11 in Telugu

తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,

Tana raajyamunakunu mahimakunu mimmunu piluchuchunna devuniki taginattugaa meeru naduchukonavalenani memu meelo prativaanini hechcharinchuchu, dhairyaparachuchu saakshyamichchuchu,

1 Thessalonians 2:11 in English

King James Version (KJV)
As ye know how we exhorted and comforted and charged every one of you, as a father [doth] his children,
World English Bible (WEB)
As you know, we exhorted, comforted, and implored every one of you, as a father does his own children,
American Standard Version (ASV)
as ye know how we [dealt with] each one of you, as a father with his own children, exhorting you, and encouraging [you], and testifying,
Bible in Basic English (BBE)
Even as you saw how, like a father with his children, we were teaching and comforting you all, and giving witness,
Darby Translation (DBY)
as ye know how, as a father his own children, we used to exhort each one of you, and comfort and testify,
Webster's Bible (WBS)
As ye know how we exhorted, and comforted, and charged every one of you, as a father [doth] his children,
Young's Literal Translation (YLT)
even as ye have known, how each one of you, as a father his own children, we are exhorting you, and comforting, and testifying,

Read in context

  1. 9అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.
  2. 10మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
  3. 11తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,
  4. 12తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
  5. 13ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
Read all of 1 Thessalonians 2

Cross references

Original words (Greek)

1 Thessalonians 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.