1 Timothy · chapter 1 · verse 6
1 Timothy 1:6 in Telugu
కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
Kondaru veetini maanukoni tolagipoyi, taamu cheppuvaatinainanu,
1 Timothy 1:6 in English
- King James Version (KJV)
- From which some having swerved have turned aside unto vain jangling;
- World English Bible (WEB)
- from which things some, having missed the mark, have turned away to vain talking,
- American Standard Version (ASV)
- from which things some having swerved have turned aside unto vain talking;
- Bible in Basic English (BBE)
- From which some have been turned away, giving themselves to foolish talking;
- Darby Translation (DBY)
- which [things] some having missed, have turned aside to vain discourse,
- Webster's Bible (WBS)
- From which some having swerved, have turned aside to vain jangling;
- Young's Literal Translation (YLT)
- from which certain, having swerved, did turn aside to vain discourse,
Read in context
- 4విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
- 5ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
- 6కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
- 7నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
- 8అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము,
Cross references
- Titus 1:10 తీతుకు 1:10అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.
- 2 Timothy 2:23–24 2 తిమోతికి 2:23–24నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము. సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును;
- Titus 3:9 తీతుకు 3:9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
- 1 Timothy 6:20–21 1 తిమోతికి 6:20–21ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.
- 1 Timothy 5:15 1 తిమోతికి 5:15ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.
- 2 Timothy 2:18 2 తిమోతికి 2:18వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
- 2 Timothy 4:10 2 తిమోతికి 4:10దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
- 1 Timothy 6:4–5 1 తిమోతికి 6:4–5వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును, చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.