Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 5 · verse 15

1 Timothy 5:15 in Telugu

ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.

Intakumunde kondaru trovanundi tolagi poyi saataanunu vembadinchinavaarairi.

1 Timothy 5:15 in English

King James Version (KJV)
For some are already turned aside after Satan.
World English Bible (WEB)
For already some have turned away after Satan.
American Standard Version (ASV)
for already some are turned aside after Satan.
Bible in Basic English (BBE)
For even now some are turned away to Satan.
Darby Translation (DBY)
For already some have turned aside after Satan.
Webster's Bible (WBS)
For some are already turned aside after Satan.
Young's Literal Translation (YLT)
for already certain did turn aside after the Adversary.

Read in context

  1. 13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
  2. 14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
  3. 15ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.
  4. 16విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.
  5. 17బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
Read all of 1 Timothy 5

Cross references

Original words (Greek)

1 Timothy 5:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.