1 Timothy · chapter 2 · verse 11
1 Timothy 2:11 in Telugu
స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
Streelu maunamugaa undi, sampoorna vidheyatato nerchukonavalenu.
1 Timothy 2:11 in English
- King James Version (KJV)
- Let the woman learn in silence with all subjection.
- World English Bible (WEB)
- Let a woman learn in quietness with full submission.
- American Standard Version (ASV)
- Let a woman learn in quietness with all subjection.
- Bible in Basic English (BBE)
- Let a woman quietly take the place of a learner and be under authority.
- Darby Translation (DBY)
- Let a woman learn in quietness in all subjection;
- Webster's Bible (WBS)
- Let the woman learn in silence with all subjection.
- Young's Literal Translation (YLT)
- Let a woman in quietness learn in all subjection,
Read in context
- 9మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
- 10దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.
- 11స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
- 12స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
- 13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
Cross references
- 1 Corinthians 14:34–35 1 కొరింథీయులకు 14:34–35స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.
- Ephesians 5:22–24 ఎఫెసీయులకు 5:22–24స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
- 1 Corinthians 11:3 1 కొరింథీయులకు 11:3ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.
- Colossians 3:18 కొలొస్సయులకు 3:18భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
- 1 Peter 3:5–6 1 పేతురు 3:5–6అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
- Genesis 3:16 ఆదికాండము 3:16ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
- Titus 2:5 తీతుకు 2:5మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.
- 1 Peter 3:1 1 పేతురు 3:1అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
- Esther 1:20 ఎస్తేరు 1:20మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.