1 Timothy · chapter 2 · verse 13
1 Timothy 2:13 in Telugu
మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
Modata aadaamunu taruvaata havvayunu nirmimpabadiri kaaraa?
1 Timothy 2:13 in English
- King James Version (KJV)
- For Adam was first formed, then Eve.
- World English Bible (WEB)
- For Adam was formed first, then Eve.
- American Standard Version (ASV)
- For Adam was first formed, then Eve;
- Bible in Basic English (BBE)
- For Adam was first formed, then Eve;
- Darby Translation (DBY)
- for Adam was formed first, then Eve:
- Webster's Bible (WBS)
- For Adam was first formed, then Eve.
- Young's Literal Translation (YLT)
- for Adam was first formed, then Eve,
Read in context
- 11స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
- 12స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
- 13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
- 14మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.
- 15అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.
Cross references
- Genesis 2:18 ఆదికాండము 2:18మరియు దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
- 1 Corinthians 11:8–9 1 కొరింథీయులకు 11:8–9ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.
- Genesis 1:27 ఆదికాండము 1:27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
- Genesis 2:22 ఆదికాండము 2:22తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
- Genesis 2:7 ఆదికాండము 2:7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.