2 Timothy · chapter 1 · verse 15
2 Timothy 1:15 in Telugu
ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.
Aasiyaloni vaarandaru nannu vidichipoyiranu sangati nee veruguduvu; vaarilo phugellu hermogene anuvaarunnaaru.
2 Timothy 1:15 in English
- King James Version (KJV)
- This thou knowest, that all they which are in Asia be turned away from me; of whom are Phygellus and Hermogenes.
- World English Bible (WEB)
- This you know, that all who are in Asia turned away from me, of whom are Phygelus and Hermogenes.
- American Standard Version (ASV)
- This thou knowest, that all that are in Asia turned away from me; of whom are Phygelus and Hermogenes.
- Bible in Basic English (BBE)
- You have had news that all those in Asia went away from me; among whom are Phygelus and Hermogenes:
- Darby Translation (DBY)
- Thou knowest this, that all who [are] in Asia, of whom is Phygellus and Hermogenes, have turned away from me.
- Webster's Bible (WBS)
- This thou knowest, that all they who are in Asia are turned away from me; of whom are Phygellus and Hermogenes.
- Young's Literal Translation (YLT)
- thou hast known this, that they did turn from me — all those in Asia, of whom are Phygellus and Hermogenes;
Read in context
- 13క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;
- 14నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.
- 15ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.
- 16ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.
- 17అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.
Cross references
- 2 Timothy 4:16 2 తిమోతికి 4:16నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.
- Philippians 2:21 ఫిలిప్పీయులకు 2:21అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.
- Acts 19:10 అపొస్తలుల కార్యములు 19:10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
- 2 Timothy 4:10–11 2 తిమోతికి 4:10–11దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి; లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
- Acts 16:6 అపొస్తలుల కార్యములు 16:6ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
- Acts 19:27 అపొస్తలుల కార్యములు 19:27మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.
- 1 Corinthians 16:19 1 కొరింథీయులకు 16:19ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
- Acts 19:31 అపొస్తలుల కార్యములు 19:31మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపినీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.
- Acts 20:16 అపొస్తలుల కార్యములు 20:16సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
Original words (Greek)
- This · G5124τοῦτο toûto
- knowest · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- all · G3956πᾶς pâs
- are · G3588ὁ ho
- in · G1722ἐν en
- Asia · G773Ἀσία Asía
- from · G654ἀποστρέφω apostréphō
- me · G3165μέ mé
- whom · G3739ὅς hós
- are · G2076ἐστί estí
- Phygellus · G5436Φύγελλος Phýgellos
- and · G2532καί kaí
- Hermogenes · G2061Ἑρμογένης Hermogénēs