1 Timothy · chapter 5 · verse 9
1 Timothy 5:9 in Telugu
అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై,
Aruvadi endla kante takkuvavayassu leka, okka purushunike bhaaryayai,
1 Timothy 5:9 in English
- King James Version (KJV)
- Let not a widow be taken into the number under threescore years old, having been the wife of one man,
- World English Bible (WEB)
- Let no one be enrolled as a widow under sixty years old, having been the wife of one man,
- American Standard Version (ASV)
- Let none be enrolled as a widow under threescore years old, [having been] the wife of one man,
- Bible in Basic English (BBE)
- Let no woman be numbered among the widows who is under sixty years old, and only if she has been the wife of one man,
- Darby Translation (DBY)
- Let a widow be put upon the list, being of not less than sixty years, [having been] wife of one man,
- Webster's Bible (WBS)
- Let not a widow be taken into the number under sixty years old, having been the wife of one man.
- Young's Literal Translation (YLT)
- A widow — let her not be enrolled under sixty years of age, having been a wife of one husband,
Read in context
- 7వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.
- 8ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.
- 9అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై,
- 10సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
- 11¸యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;
Cross references
- 1 Timothy 3:2 1 తిమోతికి 3:2అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,
- Luke 2:36–37 లూకా 2:36–37మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
- 1 Timothy 5:11 1 తిమోతికి 5:11¸యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;
- 1 Timothy 5:3–4 1 తిమోతికి 5:3–4నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది.
- 1 Timothy 5:14 1 తిమోతికి 5:14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
- 1 Corinthians 7:10–11 1 కొరింథీయులకు 7:10–11మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు.
- 1 Corinthians 7:39–40 1 కొరింథీయులకు 7:39–40భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.
- 1 Timothy 3:12 1 తిమోతికి 3:12పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.