Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 11 · verse 15

2 Chronicles 11:15 in Telugu

యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.

Yarobaamu balipeethamulakunu dayyamulakunu taanu cheyinchina doodalakunu yaajakulanu erparachukonenu.

2 Chronicles 11:15 in English

King James Version (KJV)
And he ordained him priests for the high places, and for the devils, and for the calves which he had made.
World English Bible (WEB)
He himself appointed priests for the high places, for the male goat and calf idols which he had made.
American Standard Version (ASV)
and he appointed him priests for the high places, and for the he-goats, and for the calves which he had made.
Bible in Basic English (BBE)
And he himself made priests for the high places, and for the images of he-goats and oxen which he had made.
Darby Translation (DBY)
and he ordained for himself priests for the high places, and for the he-goats and for the calves that he had made.
Webster's Bible (WBS)
And he ordained him priests for the high places, and for the devils, and for the calves which he had made.
Young's Literal Translation (YLT)
and he establisheth to him priests for high places, and for goats, and for calves, that he made —

Read in context

  1. 13ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.
  2. 14యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.
  3. 15యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.
  4. 16వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.
  5. 17దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.
Read all of 2 Chronicles 11

Cross references

Original words (Hebrew)

2 Chronicles 11:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.