2 Chronicles · chapter 15 · verse 19
2 Chronicles 15:19 in Telugu
ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.
Aasaa yelubadiyandu muppadi yayidava sanvatsaramuvaraku yuddhamulu jarugaledu.
2 Chronicles 15:19 in English
- King James Version (KJV)
- And there was no [more] war unto the five and thirtieth year of the reign of Asa.
- World English Bible (WEB)
- There was no more war to the thirty-fifth year of Asa’s reign.
- American Standard Version (ASV)
- And there was no more war unto the five and thirtieth year of the reign of Asa.
- Bible in Basic English (BBE)
- And there was no more war till the thirty-fifth year of the rule of Asa.
- Darby Translation (DBY)
- And there was no war until the thirty-fifth year of the reign of Asa.
- Webster's Bible (WBS)
- And there was no [more] war until the five and thirtieth year of the reign of Asa.
- Young's Literal Translation (YLT)
- And war hath not been till the thirty and fifth year of the reign of Asa.
Read in context
- 17ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.
- 18తన తండ్రి ప్రతిష్ఠించి నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునం దుంచెను.
- 19ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.
Cross references
- 1 Kings 15:33 1 రాజులు 15:33యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.
- 2 Chronicles 16:1 2 దినవృత్తాంతములు 16:1ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సర మున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా
- 1 Kings 15:16–17 1 రాజులు 15:16–17వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.
- 1 Kings 15:31 1 రాజులు 15:31నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.