Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 16

1 Kings 15:16 in Telugu

వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.

Vaaru bradikina dinamulannitanu aasaakunu ishraayelu raajaina baye shaakunu yuddhamu jaruguchundenu.

1 Kings 15:16 in English

King James Version (KJV)
And there was war between Asa and Baasha king of Israel all their days.
World English Bible (WEB)
There was war between Asa and Baasha king of Israel all their days.
American Standard Version (ASV)
And there was war between Asa and Baasha king of Israel all their days.
Bible in Basic English (BBE)
Now there was war between Asa and Baasha, king of Israel, all their days.
Darby Translation (DBY)
And there was war between Asa and Baasha king of Israel all their days.
Webster's Bible (WBS)
And there was war between Asa and Baasha king of Israel all their days.
Young's Literal Translation (YLT)
And war hath been between Asa and Baasha king of Israel all their days,

Read in context

  1. 14ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.
  2. 15మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.
  3. 16వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.
  4. 17ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.
  5. 18కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.