2 Chronicles · chapter 17 · verse 17
2 Chronicles 17:17 in Telugu
బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
Benyaameeneeyulalo elyaadaa anu paraakramashaali yokadundenu; veeniyodda vintini kedemunu pattukonuvaaru rendu lakshalamandi yundiri.
2 Chronicles 17:17 in English
- King James Version (KJV)
- And of Benjamin; Eliada a mighty man of valour, and with him armed men with bow and shield two hundred thousand.
- World English Bible (WEB)
- From Benjamin: Eliada, a mighty man of valor, and with him two hundred thousand armed with bow and shield;
- American Standard Version (ASV)
- And of Benjamin: Eliada a mighty man of valor, and with him two hundred thousand armed with bow and shield;
- Bible in Basic English (BBE)
- And the captains of Benjamin: Eliada, a great man of war, and with him two hundred thousand armed with bows and body-covers;
- Darby Translation (DBY)
- And of Benjamin: Eliada, a mighty man of valour, and with him two hundred thousand, armed with bow and shield;
- Webster's Bible (WBS)
- And of Benjamin; Eliada a mighty man of valor, and with him armed men with bow and shield two hundred thousand.
- Young's Literal Translation (YLT)
- And of Benjamin: mighty of valour, Eliada, and with him, armed with bow and shield, two hundred chiefs.
Read in context
- 15రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.
- 16మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
- 17బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
- 18రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.
- 19రాజు యూదాయందంతటనుండు ప్రాకారపురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి.
Cross references
- 2 Samuel 1:21–22 2 సమూయేలు 1:21–22గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.
- 2 Chronicles 14:8 2 దినవృత్తాంతములు 14:8ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించివిల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీ యులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.