Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 24 · verse 10

2 Chronicles 24:10 in Telugu

కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.

Kaagaa adhipatulandarunu janulandarunu santoshamugaa kaanukalanu teesikoni vachchi chaalinantamattuku pettelo vesiri.

2 Chronicles 24:10 in English

King James Version (KJV)
And all the princes and all the people rejoiced, and brought in, and cast into the chest, until they had made an end.
World English Bible (WEB)
All the princes and all the people rejoiced, and brought in, and cast into the chest, until they had filled it.
American Standard Version (ASV)
And all the princes and all the people rejoiced, and brought in, and cast into the chest, until they had made an end.
Bible in Basic English (BBE)
And all the chiefs and all the people came gladly and put their money into the chest, till they had all given.
Darby Translation (DBY)
And all the princes and all the people rejoiced, and brought in and cast into the chest, until they had finished.
Webster's Bible (WBS)
And all the princes and all the people rejoiced, and brought in, and cast into the chest, until they had made an end.
Young's Literal Translation (YLT)
And all the heads, and all the people rejoice, and they bring in, and cast into the chest, unto completion.

Read in context

  1. 8కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.
  2. 9మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.
  3. 10కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.
  4. 11లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలము నకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచా రణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలు మారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.
  5. 12అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.
Read all of 2 Chronicles 24

Cross references

Original words (Hebrew)

2 Chronicles 24:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.