2 Chronicles · chapter 24 · verse 8
2 Chronicles 24:8 in Telugu
కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.
Kaabatti raaju aajnya choppuna vaaru oka pettenu cheyinchi yehovaa mandiradvaaramu bayata unchiri.
2 Chronicles 24:8 in English
- King James Version (KJV)
- And at the king’s commandment they made a chest, and set it without at the gate of the house of the LORD.
- World English Bible (WEB)
- So the king commanded, and they made a chest, and set it outside at the gate of the LORD’s house.
- American Standard Version (ASV)
- So the king commanded, and they made a chest, and set it without at the gate of the house of Jehovah.
- Bible in Basic English (BBE)
- So at the king's order they made a chest and put it outside the doorway of the house of the Lord.
- Darby Translation (DBY)
- And the king commanded, and they made a chest, and set it at the gate of the house of Jehovah without,
- Webster's Bible (WBS)
- And at the king's commandment they made a chest, and set it without at the gate of the house of the LORD.
- Young's Literal Translation (YLT)
- And the king speaketh, and they make one chest, and put it at the gate of the house of Jehovah without,
Read in context
- 6రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచిఆ దుర్మార్గురాలైన అతల్యాకుమారులు దేవుని మందిర మును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.
- 7సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకైయూదాలో నుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.
- 8కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.
- 9మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.
- 10కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.
Cross references
- Mark 12:41 మార్కు 12:41ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.
- 2 Kings 12:8–9 2 రాజులు 12:8–9కాబట్టి యాజకులుమందిరములో శిథిల మైన స్థలములను బాగుచేయుట మా వశము లేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి. అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.