Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 26 · verse 12

2 Chronicles 26:12 in Telugu

వారి పితరుల యిండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు రెండు వేల ఆరువందల మంది యెరి.

Vaari pitarula yindla peddala sankhyanu batti paraakramashaalulu rendu vela aaruvandala mandi yeri.

2 Chronicles 26:12 in English

King James Version (KJV)
The whole number of the chief of the fathers of the mighty men of valour [were] two thousand and six hundred.
World English Bible (WEB)
The whole number of the heads of fathers’ households, even the mighty men of valor, was two thousand six hundred.
American Standard Version (ASV)
The whole number of the heads of fathers’ [houses], even the mighty men of valor, was two thousand and six hundred.
Bible in Basic English (BBE)
The heads of families, the strong men of war, were two thousand, six hundred.
Darby Translation (DBY)
The whole number of the chief fathers of the mighty men of valour was two thousand six hundred.
Webster's Bible (WBS)
The whole number of the chief of the fathers of the mighty men of valor [were] two thousand and six hundred.
Young's Literal Translation (YLT)
The whole number of heads of the fathers of the mighty ones of valour [is] two thousand and six hundred;

Read in context

  1. 10అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వత ములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.
  2. 11యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.
  3. 12వారి పితరుల యిండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు రెండు వేల ఆరువందల మంది యెరి.
  4. 13రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలులైన మూడులక్షల ఏడు వేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను.
  5. 14ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.
Read all of 2 Chronicles 26

Original words (Hebrew)

2 Chronicles 26:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.