Psalms · chapter 18 · verse 34
Psalm 18:34 in Telugu
నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
Naa chetulaku yuddhamucheya nerpuvaadu aayane naa baahuvulu ittadi villunu ekku pettunu.
Psalm 18:34 in English
- King James Version (KJV)
- He teacheth my hands to war, so that a bow of steel is broken by mine arms.
- World English Bible (WEB)
- He teaches my hands to war, so that my arms bend a bow of bronze.
- American Standard Version (ASV)
- He teacheth my hands to war; So that mine arms do bend a bow of brass.
- Bible in Basic English (BBE)
- He makes my hands expert in war, so that a bow of brass is bent by my arms.
- Darby Translation (DBY)
- Who teacheth my hands to war, and mine arms bend a bow of brass;
- Webster's Bible (WBS)
- He teacheth my hands to war, so that a bow of steel is broken by my arms.
- Young's Literal Translation (YLT)
- Teaching my hands for battle, And a bow of brass was brought down by my arms.
Read in context
- 32నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
- 33ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.
- 34నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
- 35నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
- 36నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
Cross references
- Psalm 144:1 కీర్తనలు 144:1నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.
- Psalm 46:9 కీర్తనలు 46:9ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
- Isaiah 45:1 యెషయా 45:1అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.
- 2 Samuel 22:36 2 సమూయేలు 22:36నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
- Isaiah 28:6 యెషయా 28:6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
- Jeremiah 49:35 యిర్మీయా 49:35ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.
- Hosea 1:5 హోషేయ 1:5ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.