Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 28 · verse 20

2 Chronicles 28:20 in Telugu

అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

Ashshooruraajaina tiglatpileseru ataniyoddaku vachchi atani baadhaparachene gaani atani balaparachaledu.

2 Chronicles 28:20 in English

King James Version (KJV)
And Tilgath-pilneser king of Assyria came unto him, and distressed him, but strengthened him not.
World English Bible (WEB)
Tilgath-pilneser king of Assyria came to him and gave him trouble, but didn’t strengthen him.
American Standard Version (ASV)
And Tilgath-pilneser king of Assyria came unto him, and distressed him, but strengthened him not.
Bible in Basic English (BBE)
Then Tiglath-pileser, king of Assyria, came to him, but was a cause of trouble and not of strength to him.
Darby Translation (DBY)
And Tilgath-Pilneser king of Assyria came to him, and troubled him, and did not support him.
Webster's Bible (WBS)
And Tilgath-pilneser king of Assyria came to him, and distressed him, but strengthened him not.
Young's Literal Translation (YLT)
And Tilgath-Pilneser king of Asshur cometh in unto him, and doth distress him, and hath not strengthened him,

Read in context

  1. 18ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.
  2. 19ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.
  3. 20అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.
  4. 21ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.
  5. 22ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.
Read all of 2 Chronicles 28

Cross references

Original words (Hebrew)

2 Chronicles 28:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.