2 Chronicles · chapter 29 · verse 36
2 Chronicles 29:36 in Telugu
ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.
Ee kaaryamu appatikappude jariginanduna devudu janulaku siddhaparachinadaanini choochi hijkiyaayunu janulandarunu santoshinchiri.
2 Chronicles 29:36 in English
- King James Version (KJV)
- And Hezekiah rejoiced, and all the people, that God had prepared the people: for the thing was [done] suddenly.
- World English Bible (WEB)
- Hezekiah and all the people rejoiced because of that which God had prepared for the people; for the thing was done suddenly.
- American Standard Version (ASV)
- And Hezekiah rejoiced, and all the people, because of that which God had prepared for the people: for the thing was done suddenly.
- Bible in Basic English (BBE)
- And Hezekiah and all the people were full of joy, because God had made the people ready: for the thing was done suddenly.
- Darby Translation (DBY)
- And Hezekiah rejoiced, and all the people, that God had prepared the people; for the thing was done suddenly.
- Webster's Bible (WBS)
- And Hezekiah rejoiced, and all the people, that God had prepared the people: for the thing was [done] suddenly.
- Young's Literal Translation (YLT)
- and rejoice doth Hezekiah and all the people, because of God's giving preparation to the people, for the thing hath been suddenly.
Read in context
- 34యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణ మగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.
- 35సమాధాన బలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిరసేవ క్రమముగా జరిగెను.
- 36ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.
Cross references
- Acts 2:41 అపొస్తలుల కార్యములు 2:41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
- Psalm 10:17 కీర్తనలు 10:17యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు
- Proverbs 16:1 సామెతలు 16:1హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
- 1 Thessalonians 3:8–9 1 థెస్సలొనీకయులకు 3:8–9ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే. మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,
- 1 Chronicles 29:9 1 దినవృత్తాంతములు 29:9వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.
- Ezra 6:22 ఎజ్రా 6:22ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.
- 1 Chronicles 29:17–18 1 దినవృత్తాంతములు 29:17–18నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.
- 2 Chronicles 30:12 2 దినవృత్తాంతములు 30:12యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.