2 Chronicles · chapter 3 · verse 10
2 Chronicles 3:10 in Telugu
అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.
Atiparishuddha sthalamunandu chekkadapu panigala rendu keroobulanu cheyinchi vaatini bangaaruto podiginchenu.
2 Chronicles 3:10 in English
- King James Version (KJV)
- And in the most holy house he made two cherubims of image work, and overlaid them with gold.
- World English Bible (WEB)
- In the most holy place he made two cherubim by carving, and they overlaid them with gold.
- American Standard Version (ASV)
- And in the most holy house he made two cherubim of image work; and they overlaid them with gold.
- Bible in Basic English (BBE)
- And in the most holy place he made images of two winged beings, covering them with gold.
- Darby Translation (DBY)
- And in the house of the most holy place he made two cherubim of image work, and they overlaid them with gold.
- Webster's Bible (WBS)
- And in the most holy house he made two cherubim of image work, and overlaid them with gold.
- Young's Literal Translation (YLT)
- And he maketh in the most holy house two cherubs, image work, and he overlayeth them with gold;
Read in context
- 8మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.
- 9మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీదిగదులను బంగారముతో పొదిగించెను.
- 10అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.
- 11ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు,
- 12ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను.
Cross references
- 1 Kings 6:23–28 1 రాజులు 6:23–28మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను; ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
- Exodus 25:18 నిర్గమకాండము 25:18మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.