Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 33 · verse 4

2 Chronicles 33:4 in Telugu

మరియునా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.

Mariyunaa naamamu ennatennatiki undunani yerooshalemunandu e sthalamunugoorchi yehovaa selavichcheno akkadanunna yehovaa mandiramandu atadu balipeethamulanu kattinchenu.

2 Chronicles 33:4 in English

King James Version (KJV)
Also he built altars in the house of the LORD, whereof the LORD had said, In Jerusalem shall my name be for ever.
World English Bible (WEB)
He built altars in the LORD’s house, of which the LORD said, “My name shall be in Jerusalem forever.”
American Standard Version (ASV)
And he built altars in the house of Jehovah, whereof Jehovah said, In Jerusalem shall my name be for ever.
Bible in Basic English (BBE)
And he made altars in the house of the Lord, of which the Lord had said, In Jerusalem will my name be for ever.
Darby Translation (DBY)
And he built altars in the house of Jehovah, of which Jehovah had said, In Jerusalem shall my name be for ever.
Webster's Bible (WBS)
Also he built altars in the house of the LORD, of which the LORD had said, In Jerusalem shall my name be for ever.
Young's Literal Translation (YLT)
And he hath built altars in the house of Jehovah of which Jehovah had said, 'In Jerusalem is My name to the age.'

Read in context

  1. 2ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్ల గొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
  2. 3ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రము లన్నిటిని పూజించి కొలిచెను.
  3. 4మరియునా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.
  4. 5మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
  5. 6బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
Read all of 2 Chronicles 33

Cross references

Original words (Hebrew)

2 Chronicles 33:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.