Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 33 · verse 5

2 Chronicles 33:5 in Telugu

మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.

Mariyu yehovaa mandirapu rendu aavaranamulalo atadu aakaashanakshatra samoohamunaku balipeethamulanu kattinchenu.

2 Chronicles 33:5 in English

King James Version (KJV)
And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
World English Bible (WEB)
He built altars for all the army of the sky in the two courts of the LORD’s house.
American Standard Version (ASV)
And he built altars for all the host of heaven in the two courts of the house of Jehovah.
Bible in Basic English (BBE)
And he made altars for all the stars of heaven in the two outer squares of the house of the Lord.
Darby Translation (DBY)
And he built altars to all the host of heaven in both courts of the house of Jehovah.
Webster's Bible (WBS)
And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
Young's Literal Translation (YLT)
And he buildeth altars to all the host of the heavens in the two courts of the house of Jehovah.

Read in context

  1. 3ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రము లన్నిటిని పూజించి కొలిచెను.
  2. 4మరియునా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.
  3. 5మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
  4. 6బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
  5. 7ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను,
Read all of 2 Chronicles 33

Cross references

Original words (Hebrew)

2 Chronicles 33:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.