Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 34 · verse 5

2 Chronicles 34:5 in Telugu

బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.

Bayaludevata yaajakula shalyamulanu balipeethamulameeda atadu kaalpinchi, yoodaadeshamunu yerooshalemunu pavitraparachenu.

2 Chronicles 34:5 in English

King James Version (KJV)
And he burnt the bones of the priests upon their altars, and cleansed Judah and Jerusalem.
World English Bible (WEB)
He burned the bones of the priests on their altars, and purged Judah and Jerusalem.
American Standard Version (ASV)
And he burnt the bones of the priests upon their altars, and purged Judah and Jerusalem.
Bible in Basic English (BBE)
And he had the bones of the priests burned on their altars, and so he made Judah and Jerusalem clean.
Darby Translation (DBY)
and he burned the bones of the priests upon their altars, and purged Judah and Jerusalem.
Webster's Bible (WBS)
And he burnt the bones of the priests upon their altars, and cleansed Judah and Jerusalem.
Young's Literal Translation (YLT)
and the bones of the priests he hath burnt on their altars, and cleanseth Judah and Jerusalem,

Read in context

  1. 3తన యేలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.
  2. 4అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.
  3. 5బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.
  4. 6ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడ గొట్టెను.
  5. 7బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
Read all of 2 Chronicles 34

Cross references

Original words (Hebrew)

2 Chronicles 34:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.