Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 35 · verse 23

2 Chronicles 35:23 in Telugu

విలుకాండ్రురాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి - నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్నుకొని పోవుడని చెప్పెను.

Vilukaandruraajaina yosheeyaameeda baanamulu veyagaa raaju tana sevakulanu choochi - naaku goppa gaayamu tagilenu, ikkadanundi nannukoni povudani cheppenu.

2 Chronicles 35:23 in English

King James Version (KJV)
And the archers shot at king Josiah; and the king said to his servants, Have me away; for I am sore wounded.
World English Bible (WEB)
The archers shot at King Josiah; and the king said to his servants, “Take me away, because I am seriously wounded!”
American Standard Version (ASV)
And the archers shot at king Josiah; and the king said to his servants, Have me away; for I am sore wounded.
Bible in Basic English (BBE)
And the bowmen sent their arrows at King Josiah, and the king said to his servants, Take me away, for I am badly wounded.
Darby Translation (DBY)
And the archers shot at king Josiah; and the king said to his servants, Have me away, for I am sore wounded.
Webster's Bible (WBS)
And the archers shot at king Josiah; and the king said to his servants, Have me away; for I am severely wounded.
Young's Literal Translation (YLT)
and the archers shoot at king Josiah, and the king saith to his servants, 'Remove me, for I have become very sick.'

Read in context

  1. 21అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయ బారులను పంపి - యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయ కుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించెను.
  2. 22అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.
  3. 23విలుకాండ్రురాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి - నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్నుకొని పోవుడని చెప్పెను.
  4. 24కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.
  5. 25యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
Read all of 2 Chronicles 35

Cross references

Original words (Hebrew)

2 Chronicles 35:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.