2 Chronicles · chapter 35 · verse 26
2 Chronicles 35:26 in Telugu
యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మ శాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు
Yosheeyaa chesina yitara kaaryamulannitini goorchiyu, yehovaa dharma shaastravidhula nanusarinchi atadu choopina bhayabhaktulanu goorchiyu
2 Chronicles 35:26 in English
- King James Version (KJV)
- Now the rest of the acts of Josiah, and his goodness, according to [that which was] written in the law of the LORD,
- World English Bible (WEB)
- Now the rest of the acts of Josiah and his good deeds, according to that which is written in the LORD’s law,
- American Standard Version (ASV)
- Now the rest of the acts of Josiah, and his good deeds, according to that which is written in the law of Jehovah,
- Bible in Basic English (BBE)
- Now the rest of the acts of Josiah, and the good he did, in keeping with what is recorded in the law of the Lord,
- Darby Translation (DBY)
- And the rest of the acts of Josiah, and his good deeds, according to that which is written in the law of Jehovah,
- Webster's Bible (WBS)
- Now the rest of the acts of Josiah, and his goodness, according to [that which was] written in the law of the LORD,
- Young's Literal Translation (YLT)
- And the rest of the matters of Josiah, and his kind acts, according as it is written in the law of Jehovah,
Read in context
- 24కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.
- 25యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
- 26యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మ శాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు
- 27అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
Cross references
- 2 Chronicles 31:20 2 దినవృత్తాంతములు 31:20హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.
- 2 Chronicles 32:32 2 దినవృత్తాంతములు 32:32హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్త యును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథము నందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.