2 Chronicles · chapter 4 · verse 18
2 Chronicles 4:18 in Telugu
ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.
Ettu chooda lenanta yittadi tana yodda nundagaa solomonu ee upakaranamulannitini bahu vistaaramugaa cheyinchenu.
2 Chronicles 4:18 in English
- King James Version (KJV)
- Thus Solomon made all these vessels in great abundance: for the weight of the brass could not be found out.
- World English Bible (WEB)
- Thus Solomon made all these vessels in great abundance, so that the weight of the bronze could not be determined.
- American Standard Version (ASV)
- Thus Solomon made all these vessels in great abundance: for the weight of the brass could not be found out.
- Bible in Basic English (BBE)
- So Solomon made all these vessels, a very great store of them, and the weight of the brass used was not measured.
- Darby Translation (DBY)
- And Solomon made all these vessels in great number; for the weight of the brass was not ascertained.
- Webster's Bible (WBS)
- Thus Solomon made all these vessels in great abundance: for the weight of the brass could not be ascertained.
- Young's Literal Translation (YLT)
- And Solomon maketh all these vessels in great abundance, that the weight of the brass hath not been searched out.
Read in context
- 16పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.
- 17యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
- 18ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.
- 19దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,
- 20వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,
Cross references
- 1 Kings 7:47 1 రాజులు 7:47అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
- Jeremiah 52:20 యిర్మీయా 52:20రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.
- 1 Chronicles 22:3 1 దినవృత్తాంతములు 22:3వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని
- 1 Chronicles 22:14 1 దినవృత్తాంతములు 22:14ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.