1 Kings · chapter 7 · verse 47
1 Kings 7:47 in Telugu
అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
Ayite ee upakaranamulu ativistaaramu lainanduna solomonu ettu choochuta maanivesenu;ittadiyokka yettu entainadi teliyabadakapoyenu.
1 Kings 7:47 in English
- King James Version (KJV)
- And Solomon left all the vessels [unweighed], because they were exceeding many: neither was the weight of the brass found out.
- World English Bible (WEB)
- Solomon left all the vessels unweighed, because there were so many of them. The weight of the bronze could not be determined.
- American Standard Version (ASV)
- And Solomon left all the vessels [unweighed], because they were exceeding many: the weight of the brass could not be found out.
- Bible in Basic English (BBE)
- The weight of all these vessels was not measured, because there was such a number of them; it was not possible to get the weight of the brass.
- Darby Translation (DBY)
- And Solomon left all the vessels [unweighed] from their exceeding number; the weight of the brass was not ascertained.
- Webster's Bible (WBS)
- And Solomon left all the vessels [unweighed] , because they were very numerous: neither was the weight of the brass ascertained.
- Young's Literal Translation (YLT)
- And Solomon placeth the whole of the vessels; because of the very great abundance, the weight of the brass hath not been searched out.
Read in context
- 45బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
- 46యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతాను నకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
- 47అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
- 48మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
- 49గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయి దును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,
Cross references
- 1 Chronicles 22:14 1 దినవృత్తాంతములు 22:14ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.
- 1 Chronicles 22:3 1 దినవృత్తాంతములు 22:3వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని
- 2 Chronicles 4:18 2 దినవృత్తాంతములు 4:18ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.
- 1 Chronicles 22:16 1 దినవృత్తాంతములు 22:16లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.