Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 12 · verse 5

2 Corinthians 12:5 in Telugu

అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.

Attivaani goorchi atishayintunu; naa vishayamaiteno naa balaheenatayande gaaka veruvidhamugaa atishayimpanu.

2 Corinthians 12:5 in English

King James Version (KJV)
Of such an one will I glory: yet of myself I will not glory, but in mine infirmities.
World English Bible (WEB)
On behalf of such a one I will boast, but on my own behalf I will not boast, except in my weaknesses.
American Standard Version (ASV)
On behalf of such a one will I glory: but on mine own behalf I will not glory, save in [my] weaknesses.
Bible in Basic English (BBE)
On account of such a one I will have glory: for myself I will take no glory, but only in my feeble body.
Darby Translation (DBY)
Of such [a one] I will boast, but of myself I will not boast, unless in my weaknesses.
Webster's Bible (WBS)
Of such one will I glory: yet of myself I will not glory, but in my infirmities.
Young's Literal Translation (YLT)
Of such an one I will boast, and of myself I will not boast, except in my infirmities,

Read in context

  1. 3అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
  2. 4అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
  3. 5అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
  4. 6అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను
  5. 7నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
Read all of 2 Corinthians 12

Cross references

Original words (Greek)

2 Corinthians 12:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.