Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 7 · verse 3

2 Corinthians 7:3 in Telugu

మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా

Meeku shikshaavidhi kalugavalenani neneelaagu cheppaledu. Chanipoyinagaani jeevinchina gaani meerunu memunu kooda undavalenaniyu meeru maa hrudayamulalo unnaaraniyu nenu logada cheppitini gadaa

2 Corinthians 7:3 in English

King James Version (KJV)
I speak not [this] to condemn [you]: for I have said before, that ye are in our hearts to die and live with [you].
World English Bible (WEB)
I say this not to condemn you, for I have said before that you are in our hearts to die together and live together.
American Standard Version (ASV)
I say it not to condemn [you]: for I have said before, that ye are in our hearts to die together and live together.
Bible in Basic English (BBE)
It is not with the purpose of judging you that I say this: for I have said before that you are in our hearts for life and death together.
Darby Translation (DBY)
I do not speak for condemnation, for I have already said that ye are in our hearts, to die together, and live together.
Webster's Bible (WBS)
I speak not [this] to condemn [you] : for I have said before, that ye are in our hearts to die and live with [you] .
Young's Literal Translation (YLT)
not to condemn you do I say [it], for I have said before that in our hearts ye are to die with and to live with;

Read in context

  1. 1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
  2. 2మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
  3. 3మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా
  4. 4మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
  5. 5మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
Read all of 2 Corinthians 7

Cross references

Original words (Greek)

2 Corinthians 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.