2 Corinthians · chapter 4 · verse 1
2 Corinthians 4:1 in Telugu
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
Kaabatti ee paricharya pondinanduna karunimpabadina vaaramai adhairyapadamu.
2 Corinthians 4:1 in English
- King James Version (KJV)
- Therefore seeing we have this ministry, as we have received mercy, we faint not;
- World English Bible (WEB)
- Therefore, seeing we have this ministry, even as we obtained mercy, we don’t faint.
- American Standard Version (ASV)
- Therefore seeing we have this ministry, even as we obtained mercy, we faint not:
- Bible in Basic English (BBE)
- For this reason, because we have been made servants of this new order, through the mercy given to us, we are strong:
- Darby Translation (DBY)
- Therefore, having this ministry, as we have had mercy shewn us, we faint not.
- Webster's Bible (WBS)
- Therefore, seeing we have this ministry, as we have received mercy, we faint not;
- Young's Literal Translation (YLT)
- Because of this, having this ministration, according as we did receive kindness, we do not faint,
Read in context
- 1కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
- 2అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.
- 3మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.
Cross references
- 2 Thessalonians 3:13 2 థెస్సలొనీకయులకు 3:13సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.
- Galatians 6:9 గలతీయులకు 6:9మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
- Ephesians 3:13 ఎఫెసీయులకు 3:13కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.
- Revelation 2:3 ప్రకటన 2:3నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
- Ephesians 3:7–8 ఎఫెసీయులకు 3:7–8దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
- Philippians 4:13 ఫిలిప్పీయులకు 4:13నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
- 2 Corinthians 4:16 2 కొరింథీయులకు 4:16కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
- Hebrews 12:3 హెబ్రీయులకు 12:3మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
- 2 Corinthians 3:12 2 కొరింథీయులకు 3:12తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
- 1 Corinthians 7:25 1 కొరింథీయులకు 7:25కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.
- 2 Corinthians 3:6 2 కొరింథీయులకు 3:6ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
- 1 Peter 2:10 1 పేతురు 2:10ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.