2 Corinthians · chapter 4 · verse 16
2 Corinthians 4:16 in Telugu
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
Kaavuna memu adhairyapadamu; maa baahya purushudu krushinchuchunnanu, aantaryapurushudu dinadinamu nootana parachabaduchunnaadu.
2 Corinthians 4:16 in English
- King James Version (KJV)
- For which cause we faint not; but though our outward man perish, yet the inward [man] is renewed day by day.
- World English Bible (WEB)
- Therefore we don’t faint, but though our outward person is decaying, yet our inward person is renewed day by day.
- American Standard Version (ASV)
- Wherefore we faint not; but though our outward man is decaying, yet our inward man is renewed day by day.
- Bible in Basic English (BBE)
- For which cause we do not give way to weariness; but though our outer man is getting feebler, our inner man is made new day by day.
- Darby Translation (DBY)
- Wherefore we faint not; but if indeed our outward man is consumed, yet the inward is renewed day by day.
- Webster's Bible (WBS)
- For which cause we faint not; but though our outward man is wasted, yet the inward [man] is renewed day by day.
- Young's Literal Translation (YLT)
- wherefore, we faint not, but if also our outward man doth decay, yet the inward is renewed day by day;
Read in context
- 14కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
- 15ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.
- 16కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
- 17మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
- 18ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.
Cross references
- Isaiah 40:31 యెషయా 40:31యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
- Colossians 3:10 కొలొస్సయులకు 3:10మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
- Isaiah 40:29 యెషయా 40:29సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
- Romans 12:2 రోమీయులకు 12:2మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
- Psalm 73:26 కీర్తనలు 73:26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
- 2 Corinthians 4:1 2 కొరింథీయులకు 4:1కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
- Ephesians 3:16 ఎఫెసీయులకు 3:16క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,
- Romans 7:22 రోమీయులకు 7:22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
- Titus 3:5 తీతుకు 3:5మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
- Psalm 27:13 కీర్తనలు 27:13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- Psalm 51:10 కీర్తనలు 51:10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
Original words (Greek)
- cause · G1352διό dió
- faint · G1573ἐκκακέω ekkakéō
- not · G3756οὐ ou
- but · G235ἀλλά allá
- though · G1487εἰ ei
- our · G2257ἡμῶν hēmōn
- outward · G1854ἔξω éxō
- man · G444ἄνθρωπος ánthrōpos
- perish · G1311διαφθείρω diaphtheírō
- yet · G235ἀλλά allá
- inward · G2081ἔσωθεν ésōthen
- renewed · G341ἀνακαινόω anakainóō
- day · G2250ἡμέρα hēméra
- by · G2532καί kaí
- day · G2250ἡμέρα hēméra