Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 4 · verse 3

2 Corinthians 4:3 in Telugu

మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.

Maa suvaarta marugucheyabadina yedala nashinchuchunnavaari vishayamulone marugucheya badiyunnadi.

2 Corinthians 4:3 in English

King James Version (KJV)
But if our gospel be hid, it is hid to them that are lost:
World English Bible (WEB)
Even if our Good News is veiled, it is veiled in those who are dying,
American Standard Version (ASV)
And even if our gospel is veiled, it is veiled in them that perish:
Bible in Basic English (BBE)
But if our good news is veiled, it is veiled from those who are on the way to destruction:
Darby Translation (DBY)
But if also our gospel is veiled, it is veiled in those that are lost;
Webster's Bible (WBS)
But if our gospel is hid, it is hid to them that are lost:
Young's Literal Translation (YLT)
and if also our good news is vailed, in those perishing it is vailed,

Read in context

  1. 1కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
  2. 2అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.
  3. 3మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.
  4. 4దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
  5. 5అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
Read all of 2 Corinthians 4

Cross references

Original words (Greek)

2 Corinthians 4:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.