Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 6 · verse 11

2 Corinthians 6:11 in Telugu

ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.

O korintheeyulaaraa, aramaralekunda meeto maata laaduchunnaanu, maa hrudayamu vishaalaparachabadi yunnadi.

2 Corinthians 6:11 in English

King James Version (KJV)
O [ye] Corinthians, our mouth is open unto you, our heart is enlarged.
World English Bible (WEB)
Our mouth is open to you, Corinthians. Our heart is enlarged.
American Standard Version (ASV)
Our mouth is open unto you, O Corinthians, our heart is enlarged.
Bible in Basic English (BBE)
Our mouth is open to you, O Corinthians, our heart is wide.
Darby Translation (DBY)
Our mouth is opened to you, Corinthians, our heart is expanded.
Webster's Bible (WBS)
O [ye] Corinthians, our mouth is open to you, our heart is enlarged.
Young's Literal Translation (YLT)
Our mouth hath been open unto you, O Corinthians, our heart hath been enlarged!

Read in context

  1. 9మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
  2. 10దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
  3. 11ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
  4. 12మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.
  5. 13మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
Read all of 2 Corinthians 6

Cross references

Original words (Greek)

2 Corinthians 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.