2 Corinthians · chapter 8 · verse 17
2 Corinthians 8:17 in Telugu
అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
Atadu naa hechcharikanu angeekarinchenu gaani atanike visheshaasakti kaliginanduna tana yishtamuchoppunane meeyoddaku bayalu deri vachchuchunnaadu.
2 Corinthians 8:17 in English
- King James Version (KJV)
- For indeed he accepted the exhortation; but being more forward, of his own accord he went unto you.
- World English Bible (WEB)
- For he indeed accepted our exhortation, but being himself very earnest, he went out to you of his own accord.
- American Standard Version (ASV)
- For he accepted indeed our exhortation; but being himself very earnest, he went forth unto you of his own accord.
- Bible in Basic English (BBE)
- For while he gladly gave ear to our request, he was interested enough to go to you from the impulse of his heart.
- Darby Translation (DBY)
- For he received indeed the entreaty, but, being full of zeal, he went of his own accord to you;
- Webster's Bible (WBS)
- For indeed he accepted the exhortation; but being more forward, of his own accord he went to you.
- Young's Literal Translation (YLT)
- because indeed the exhortation he accepted, and being more diligent, of his own accord he went forth unto you,
Read in context
- 15ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
- 16మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.
- 17అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
- 18మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.
- 19అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. ¸
Cross references
- 2 Corinthians 8:6 2 కొరింథీయులకు 8:6కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి.
- Hebrews 13:22 హెబ్రీయులకు 13:22సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.
- 2 Corinthians 8:10 2 కొరింథీయులకు 8:10ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్స రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
- 2 Corinthians 8:8 2 కొరింథీయులకు 8:8ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.