Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 8 · verse 18

2 Corinthians 8:18 in Telugu

మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.

Mariyu suvaarta vishayamu sanghamulannitilo prasiddhichendina sahodaruni atanito kooda pampuchunnaamu.

2 Corinthians 8:18 in English

King James Version (KJV)
And we have sent with him the brother, whose praise [is] in the gospel throughout all the churches;
World English Bible (WEB)
We have sent together with him the brother whose praise in the Good News is known throughout all the assemblies.
American Standard Version (ASV)
And we have sent together with him the brother whose praise in the gospel [is spread] through all the churches;
Bible in Basic English (BBE)
And with him we have sent a brother whose praise in the good news has gone through all the churches;
Darby Translation (DBY)
but we have sent with him the brother whose praise [is] in the glad tidings through all the assemblies;
Webster's Bible (WBS)
And we have sent with him the brother, whose praise [is] in the gospel throughout all the churches;
Young's Literal Translation (YLT)
and we sent with him the brother, whose praise in the good news [is] through all the assemblies,

Read in context

  1. 16మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.
  2. 17అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
  3. 18మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.
  4. 19అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. ¸
  5. 20మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.
Read all of 2 Corinthians 8

Cross references

Original words (Greek)

2 Corinthians 8:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.