Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 8 · verse 20

2 Corinthians 8:20 in Telugu

మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.

Mariyu meminta vistaaramaina dharmamu vishayamai parichaarakulamai yunnaamu ganuka daaninigoorchi maameeda evadunu tappu mopakunda memu jaagrattagaa choochukonuchu atanini pampuchunnaamu.

2 Corinthians 8:20 in English

King James Version (KJV)
Avoiding this, that no man should blame us in this abundance which is administered by us:
World English Bible (WEB)
We are avoiding this, that any man should blame us concerning this abundance which is administered by us.
American Standard Version (ASV)
avoiding this, that any man should blame us in [the matter of] this bounty which is ministered by us:
Bible in Basic English (BBE)
And so that no man might be able to say anything against us in the business of this giving which has been put into our hands:
Darby Translation (DBY)
avoiding this, that any one should blame us in this abundance [which is] administered by us;
Webster's Bible (WBS)
Avoiding this, that no man should blame us in this abundance which is administered by us:
Young's Literal Translation (YLT)
avoiding this, lest any one may blame us in this abundance that is ministered by us,

Read in context

  1. 18మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.
  2. 19అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. ¸
  3. 20మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.
  4. 21ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
  5. 22మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగల వాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.
Read all of 2 Corinthians 8

Cross references

Original words (Greek)

2 Corinthians 8:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.