2 Corinthians · chapter 9 · verse 2
2 Corinthians 9:2 in Telugu
మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
Mee manassu siddhamai yunnadani nenerugudunu. Anduvalana sanvatsaramunundi akaya siddhapadiyunnadani cheppi, nenu mimmunu goorchi maasidoniyavaariyeduta atishayapaduchunnaanu; mee aasaktini choochi anekulu prerepimpabadiri.
2 Corinthians 9:2 in English
- King James Version (KJV)
- For I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago; and your zeal hath provoked very many.
- World English Bible (WEB)
- for I know your readiness, of which I boast on your behalf to those of Macedonia, that Achaia has been prepared for the past year. Your zeal has stirred up very many of them.
- American Standard Version (ASV)
- for I know your readiness, of which I glory on your behalf to them of Macedonia, that Achaia hath been prepared for a year past; and your zeal hath stirred up very many of them.
- Bible in Basic English (BBE)
- For I have before made clear to those of Macedonia my pride in your ready mind, saying to them that Achaia has been ready for a year back; and a great number have been moved to do the same by your example.
- Darby Translation (DBY)
- For I know your readiness, which I boast of as respects you to Macedonians, that Achaia is prepared since a year ago, and the zeal [reported] of you has stimulated the mass [of the brethren].
- Webster's Bible (WBS)
- For I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago; and your zeal hath incited very many.
- Young's Literal Translation (YLT)
- for I have known your readiness of mind, which in your behalf I boast of to Macedonians, that Achaia hath been prepared a year ago, and the zeal of you did stir up the more part,
Read in context
- 1పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.
- 2మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
- 3అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.
- 4మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
Cross references
- 2 Corinthians 8:10 2 కొరింథీయులకు 8:10ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్స రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
- 2 Corinthians 8:8 2 కొరింథీయులకు 8:8ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
- 2 Corinthians 8:24 2 కొరింథీయులకు 8:24కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
- 1 Corinthians 16:15 1 కొరింథీయులకు 16:15స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.
- Hebrews 10:24 హెబ్రీయులకు 10:24కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,
- Acts 18:12 అపొస్తలుల కార్యములు 18:12గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
- 2 Corinthians 1:1 2 కొరింథీయులకు 1:1దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
- 2 Corinthians 7:4 2 కొరింథీయులకు 7:4మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
- 2 Corinthians 8:19 2 కొరింథీయులకు 8:19అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. ¸
- 1 Thessalonians 1:7 1 థెస్సలొనీకయులకు 1:7కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;
Original words (Greek)
- For · G1063γάρ gár
- know · G1492εἴδω eídō
- forwardness · G4288προθυμία prothymía
- mind · G5216ὑμῶν hymōn
- which · G3739ὅς hós
- boast · G2744καυχάομαι kaucháomai
- of · G5228ὑπέρ hypér
- you · G5216ὑμῶν hymōn
- Macedonia · G3110Μακεδών Makedṓn
- that · G3754ὅτι hóti
- Achaia · G882Ἀχαΐα Achaḯa
- ready · G3903παρασκευάζω paraskeuázō
- ago · G4070πέρυσι pérysi
- and · G2532καί kaí
- your · G5216ὑμῶν hymōn
- zeal · G2205ζῆλος zēlos
- provoked · G2042ἐρεθίζω erethízō
- many · G4119πλείων pleíōn