2 Corinthians · chapter 8 · verse 24
2 Corinthians 8:24 in Telugu
కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
Kaabatti mee prema yathaarthamainadaniyu mee vishayamaina maa atishayamu vyarthamukaadaniyu vaariki sanghamulayeduta kanuparachudi.
2 Corinthians 8:24 in English
- King James Version (KJV)
- Wherefore shew ye to them, and before the churches, the proof of your love, and of our boasting on your behalf.
- World English Bible (WEB)
- Therefore show the proof of your love to them before the assemblies, and of our boasting on your behalf.
- American Standard Version (ASV)
- Show ye therefore unto them in the face of the churches the proof of your love, and of our glorying on your behalf.
- Bible in Basic English (BBE)
- Make clear then to them, as representatives of the churches, the quality of your love, and that the things which we have said about you are true.
- Darby Translation (DBY)
- Shew therefore to them, before the assemblies, the proof of your love, and of our boasting about you.
- Webster's Bible (WBS)
- Wherefore show ye to them, and before the churches, the proof of your love, and of our boasting on your behalf.
- Young's Literal Translation (YLT)
- the shewing therefore of your love, and of our boasting on your behalf, to them shew ye, even in the face of the assemblies.
Read in context
- 22మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగల వాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.
- 23తీతు ఎవడని యెవరైన అడిగినయెడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై యున్నాడనియు; మన సహోదరులెవరని అడిగిన యెడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
- 24కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
Cross references
- 2 Corinthians 7:14 2 కొరింథీయులకు 7:14ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
- 2 Corinthians 7:4 2 కొరింథీయులకు 7:4మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
- 2 Corinthians 9:2–4 2 కొరింథీయులకు 9:2–4మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
- 2 Corinthians 8:8 2 కొరింథీయులకు 8:8ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
Original words (Greek)
- Wherefore · G3767οὖν oûn
- ye · G1731ἐνδείκνυμι endeíknymi
- to · G1519εἰς eis
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- before · G4383πρόσωπον prósōpon
- churches · G1577ἐκκλησία ekklēsía
- proof · G1732ἔνδειξις éndeixis
- your · G5216ὑμῶν hymōn
- love · G26ἀγάπη agápē
- and · G2532καί kaí
- our · G2257ἡμῶν hēmōn
- boasting · G2746καύχησις kaúchēsis
- on · G5228ὑπέρ hypér
- behalf · G5216ὑμῶν hymōn