2 Corinthians · chapter 9 · verse 4
2 Corinthians 9:4 in Telugu
మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
Meeru siddhapadani yedala okavela maasidoniyavaarevarainanu naatokooda vachchi meeru siddhamugaa undakapovuta choochinayedala, ee nammika kaligiyunnanduku memu siggu parachabadudumu; meerunu sigguparachabadudurani yika cheppanela?
2 Corinthians 9:4 in English
- King James Version (KJV)
- Lest haply if they of Macedonia come with me, and find you unprepared, we (that we say not, ye) should be ashamed in this same confident boasting.
- World English Bible (WEB)
- lest by any means, if anyone from Macedonia comes there with me and finds you unprepared, we (to say nothing of you) would be disappointed in this confident boasting.
- American Standard Version (ASV)
- lest by any means, if there come with me any of Macedonia and find you unprepared, we (that we say not, ye) should be put to shame in this confidence.
- Bible in Basic English (BBE)
- For fear that, if any from Macedonia come with me, and you are not ready, we (not to say, you) might be put to shame in this thing.
- Darby Translation (DBY)
- lest haply, if Macedonians come with me and find you unprepared, we, that we say not ye, may be put to shame in this confidence.
- Webster's Bible (WBS)
- Lest haply if they of Macedonia come with me, and find you unprepared, we (that we say not, ye) should be ashamed in this same confident boasting.
- Young's Literal Translation (YLT)
- lest if Macedonians may come with me, and find you unprepared, we — we may be put to shame (that we say not — ye) in this same confidence of boasting.
Read in context
- 2మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
- 3అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.
- 4మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
- 5కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
- 6కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
Cross references
- 2 Corinthians 8:24 2 కొరింథీయులకు 8:24కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
- 2 Corinthians 8:1–5 2 కొరింథీయులకు 8:1–5సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
- Romans 15:26 రోమీయులకు 15:26ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.
- 2 Corinthians 9:2 2 కొరింథీయులకు 9:2మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
- 2 Corinthians 11:17 2 కొరింథీయులకు 11:17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
Original words (Greek)
- haply · G3381μήπως mḗpōs
- if · G1437ἐάν eán
- Macedonia · G3110Μακεδών Makedṓn
- come · G2064ἔρχομαι érchomai
- with · G4862σύν sýn
- me · G1698ἐμοί emoí
- and · G2532καί kaí
- find · G2147εὑρίσκω heurískō
- you · G5209ὑμᾶς hymâs
- unprepared · G532ἀπαρασκεύαστος aparaskeúastos
- we · G2249ἡμεῖς hēmeîs
- that · G2443ἵνα hína
- say · G3004λέγω légō
- not · G3361μή mḗ
- ye · G5210ὑμεῖς hymeîs
- ashamed · G2617καταισχύνω kataischýnō
- in · G1722ἐν en
- same · G3778οὗτος hoûtos
- confident · G5287ὑπόστασις hypóstasis
- boasting · G2746καύχησις kaúchēsis